కోడూరు: సంక్షోభంలోనూ సూపర్‌ సిక్స్‌ పథకాలు ఆగలేదు

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఆపలేదని దివి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, అన్నారు. గురువారం సాయంత్రం కోడూరు 3వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సంవత్సర కాలంలో అందించిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్