కోడూరు: రైతుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

రైతుల పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కూటమికి తగిన బుద్ధి చెప్పేలా, వైసిపి రైతుల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉందని అవనిగడ్డ నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. బుధవారం కోడూరులో ఆయన మాట్లాడుతూ, 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి, రైతులు పండించుకుంటున్న సాగు భూములను 22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్