జిల్లా స్థాయిలో కోడూరు వాసికి మూడవ ర్యాంకు

కోడూరు మండల పరిధిలోని జరుగువారిపాలెం గ్రామానికి చెందిన జరుగు ఆంజనేయులు అనే యువకుడు శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో జిల్లాలో తృతీయ ర్యాంకును సాధించాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాలోని మూడో ర్యాంక్ సాధించిన ఆంజనేయులుకు పలువురు అభినందనలు తెలియజేశారు. గ్రామ ప్రముఖులు, వివిధ రాజకీయ నాయకులు వారికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్