కృష్ణా: కత్తులతో యువకుల హల్ చల్

కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లులో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు నడిరోడ్డుపై కత్తులతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్రశ్నించిన గ్రామస్థులపై యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. యువకుల అరాచకంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్