మోపిదేవి: స్వామివారి సేవలో బాపట్ల ఎంపీ

ఆదివారం, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన నాగపుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు చేశారు. కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ మధుసూదన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్