మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తురాలు బుధవారం మృతి చెందారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం, కైకలూరు గ్రామానికి మానుపాటి శ్రీదేవి (50)గా గుర్తించారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చి ఆకస్మాత్తుగా భక్తురాలు మృతి చెందిన సంఘటన బుధవారం స్వామివారి ఆలయం వద్ధ చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఆలయంలో నిద్ర చేయగా, ఉదయాన్నే మృతి చెందడం జరిగింది.