మోపిదేవి: స్వామికి వెండి వస్తువులు బహుకరణ

మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రకాశం జిల్లా కందుకూర్ వాస్తవ్యులు శతాళం నితిన్ కుమార్ కుటుంబ సభ్యులు వస్తువులు శనివారం బహుకరించారు. స్వామివారికి భక్తితో 2 కేజీల 300 గ్రాములు బరువు కలిగిన వెండి బిస్కెట్లు -11, సగం బిస్కెట్ -1, చిన్న ముక్కలు -3, చిన్న గుండు -1 ( సుమారుగా 2 లక్షల 25 వేల రూపాయలు ) ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకి అందజేశారు.

సంబంధిత పోస్ట్