మోపిదేవి: రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం

రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నట్లు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో 600 ఎకరాలకు సాగునీరు అందించే 12వ నెంబర్ పంట కాలువకు ఏర్పడిన గండి సమస్యను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు నీటి సంఘం అధ్యక్షులు భోగిరెడ్డి సాంబయ్య సమస్య పరిష్కారం చేశారు. ఈ పనులను ఆదివారం సాయంత్రం మండలి వెంకట్రామ్, భోగిరెడ్డి సాంబయ్య రైతులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్