మోపిదేవి: వైసీపీ నాయకుల నిరసన ర్యాలీ

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము దంపతులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మోపిదేవి మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ఆదివారం రాత్రి నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు బీసీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ కొందరు టిడిపి, జనసేన నేతలు గుండాలు అల్లరిమూకలు హారిక కారు ఆపి కారును ధ్వంసం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్