మోపిదేవి: చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ మూసివేత

మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆగమ శాస్త్ర నియమావళి ప్రకారం మంగళవారం ఉదయం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు బుధవారం నిర్వహించబడతాయని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు తెలిపారు. దేవాలయ వేదపండితులు స్వామి వారి ఆలయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్