మోపిదేవి: ఆలోచనా విధానం సమాజంలో వ్యాప్తి చేయాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం బుధవారం మోపిదేవి మండలం మెరకనపల్లి శివారు చిరువోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంబేద్కర్ మనుమడు భీమ్ రావు యశ్వంత్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, భారీ గజమాలతో నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్