నాగాయలంక: విద్యార్థులలో అజ్ఞానాన్ని తొలగించేది విద్యే

విద్యార్థులలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించేది విద్యేనని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం భావదేవరపల్లి జెడ్పీపాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పీ4 సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మారిన విద్యావిధానం గురించి ఆయన ఉద్భోధించారు. అనంతరం భోగాది అప్పారావు కుమార్తె ఝాన్సీలక్ష్మి వితరణ చేసిన కంప్యూటర్, ప్రింటర్, డిస్క్ లను మండలి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్