నాగాయలంక: ఎన్టీ ఆర్ విగ్రహాలు ఆవిష్కరణ

నాగాయలంక మండలం గుల్లలమోద, నంగేగడ్డ గ్రామాలలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీ టీడీపీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్