నాగాయలంక: అన్నపూర్ణకు ఆషాఢ సారె సమర్పణ

నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారికి శనివారం ఉదయం భక్తులు, గ్రామస్థులు ఆషాఢ సారెను సమర్పించారు. గొడవర్తి లీలా శివ కుమార్, అర్జా ఉదయభాస్కర్ దంపతులు మేళతాళాలతో ఆషాఢ సారెను తీసుకొచ్చి అమ్మ వారికి భక్తి శద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు ఆకెళ్ల దేవనాథ్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్