నాగాయలంక జెడ్పీ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు త్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించారు. పి. హాసిని, సిహెచ్. మోక్షజ్ఞ, ఎస్. తేజసాయి, పి. సౌమ్య, కె. లాస్య, ఎదురుమొండి జెడ్పీ పాఠశాల నుంచి నాయుడు సౌజన్య, భావదేవర జెడ్పీ పాఠశాల నుంచి మలిశెట్టి జాన్వీ లక్ష్మి, తలగడ దీవి జెడ్పీ పాఠశాల నుంచి బండ్రెడ్డి అక్షయ, టి. హరిచందన, లినూష నాగరాణిలు కూడా సీట్లు పొందారు. సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.