నాగాయలంక: వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. పెద్దూరులోని శ్రీరామ మందిరంలో త్రయాహ్నిక దీక్షతో నిర్వహించిన ఉత్సవాలు మూడవ రోజు ముగిశాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్ - స్వర్ణ దంపతులు, మండలి వెంకట్రామ్ - కృష్ణవేణి దంపతులు ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్