నాగాయలంక: మార్గదర్శిగా ఎదురుమొండి గ్రామం నిలుస్తోంది

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి గ్రామం రాష్ట్రానికి మార్గదర్శిగా నిలుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం నాగాయలంక మండలం ఎదురుమొండిలో రూ. 2.50 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన రివర్ వ్యూ ఎకో పార్క్, రూ. 1.50 లక్షలతో నిర్మించిన ప్రయాణికుల షెల్టర్లను ఆయన ప్రారంభించారు. గ్రామీణ పర్యాటకానికి ఎదురుమొండి నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్