నాగాయలంక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం - మందపాకల ప్రధాన పంట కాలువలో పోటుమీద గ్రామం వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లాక్ కలర్ టి-షర్టు, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిస్తే కోడూరు పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ చాణిక్య కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్