బాపులపాడు: బీరయ్యస్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలకుఆహ్వానం

బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నూతనంగా పునఃనిర్మించిన శ్రీ కామావతి సమేత బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, మే 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ప్రతిష్ఠాత్మక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్