బాపులపాడు: కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య?

స్థానిక హెచ్మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ మంగళవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో కారు ఢీకొని మరణించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్