గన్నవరం: ప్రజలకు మంచి చేయటానికే వచ్చాను

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం సాయంత్రం బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామంలో ఏపీ మార్క్ ఫెడ్, నాఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపరాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజలకు మంచి చేయడానికేనని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్