గన్నవరం: పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన పలు కార్యక్రమాల్లో శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. చిన్న హరిజనవాడలో డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద 100% సబ్సిడీతో ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్