కృష్ణా జిల్లాలో మే డే వేడుకలు

గన్నవరం మండలం బండారగూడెం గ్రామంలో శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్ఫూర్తి మొబైల్, బొడ్డు బాబు ఆధ్వర్యంలో వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకుడు కలతోటి రాజు, తాపీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్