ఉంగుటూరు: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అవకాశాలు

కానూరు తులసినగర్లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో నిరుద్యోగులకు టాలీ, బీపీఓ కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 18-30 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ శిక్షణకు అర్హులని, ఏప్రిల్ 6 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తిగలవారు 87146 92747, 87146 92748 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్