వచ్చే మూడేళ్లు చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెడతారు: కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'X'లో పోస్ట్ చేసిన వీడియోలో, వచ్చే మూడేళ్ల పాటు చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెడుతూనే తన పదవీకాలాన్ని పూర్తి చేస్తాడని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ మాట మీద నిలబడే వ్యక్తి అని, కానీ చంద్రబాబుకు అలా ఉండటం అస్సలు సాధ్యం కాదని కొడాలి నాని విమర్శించారు.

సంబంధిత పోస్ట్