గుడివాడలో సంచలనంగా కొడాలి నాని పేరుతో ఫ్లెక్సీలు

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలపై బ్యానర్లను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికలో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని నాని అన్నారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానిక రాజకీయాల్లో ఈ తరహ ఫ్లెక్సీల ఏర్పాటు సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్