గుడివాడ: గోదాములు సమీపంలో అగ్నిప్రమాదం

గుడివాడ మల్లాయిపాలెం రైల్వే గేట్ సమీపంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ పక్కన ఉన్న సుమారు 10 ఎకరాల ఖాళీ స్థలంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. రెల్లి గడ్డి, పిచ్చి మొక్కలు, చెట్లు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే గుడివాడ అగ్నిమాపక కేంద్రం నుండి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్