గుడివాడ: టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన హారిక

గుడివాడ లింగవరంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్తున్న తమ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఉప్పాల హరిక తెలిపారు. ఇనుప రాడ్లకు గుడ్డలు చుట్టి తమపై దాడి చేశారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. గుడివాడ వన్టేన్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్