గుడివాడ: కల్తీ లడ్డూపై మతిభ్రమించి మాట్లాడుతున్న జగన్

టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంపై మతిభ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పరామర్శల పేరుతో రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టడం దౌర్భాగ్యమని గుడివాడ జనసేన పార్టీ నాయకులు సందు పవన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో పవన్ మాట్లాడుతూ, జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్