గుడివాడ: కొడాలి నాని, కఠారి ఈశ్వర్ కుమార్ భేటీ

గుడివాడ రాజేంద్రనగర్లోని మాజీ మంత్రి కొడాలి నాని స్వగృహంలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం వ్యక్తిగతమా, రాజకీయమా అనే చర్చ గుడివాడ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. ఇటీవల గుడివాడలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పలువురు వైసీపీ నేతలు, కార్య కర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్