గుడివాడ: శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, ఎమ్మెల్యే

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని, నాగ్‌పూర్ సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కొడాలి నాని, మోహన్ మాతే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. నాని తన కుటుంబ సభ్యులతో కలసి ఎమ్మెల్యే మోహన్ మాతేతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్