గుడివాడ: భగవంతుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

గుడ్లవల్లేరు మండలంలోని విన్నకోట శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి దేవస్థానంలో మే 27 నుండి మే 2వ తేదీ వరకు జరిగే వార్షిక స్వామివారి కల్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవంతుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, జనార్ధన స్వామి, సోమేశ్వర స్వామి వార్ల కృపతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్