గుడివాడ: స్వామి వారి కరుణాకటాక్షాలు ఉండాలి

గుడివాడ పట్టణంలో బుధవారం సాయంత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరగనున్న 272వ వార్షిక హనుమజ్జయంతి మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడివాడ ప్రజలందరిపై శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహం, కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్