ఖరీఫ్ సీజన్లో తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో వరి నాట్లు మొదలయ్యాయి. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో నాట్లు ఊపందుకున్నాయి. గుడివాడ మండలంలో బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన కూలీలతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు యాప్‌ల ద్వారా ఎరువులు కొనుగోలు చేసి పనులు ప్రారంభించారు. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.