గుడివాడ: కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యుల రాబరీ గ్యాంగ్ మన ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుడివాడ పట్టణ పోలీసులు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్యాంగ్ పలు జిల్లాల్లో దొంగతనాలు చేసినట్లు సమాచారం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్