గుడివాడ: జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ

జిల్లాలో నేరాల నివారణ లక్ష్యంగా పోలీసు యంత్రాంగం రాత్రివేళల్లో పకడ్బందీ గస్తీ నిర్వహిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ చేస్తూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. మంగళవారం రాత్రి గుడివాడ పట్టణంలో ప్రార్థన మందిరాలు, ఏటీఎంలు, ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘాను పెంచి, సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్