గుడివాడ: ప్రజలకు అవగాహన కార్యక్రమం

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు గుడివాడలో శుక్రవారం రాత్రి సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, చెయిన్ స్నాచింగ్‌లపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆన్‌లైన్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండటం, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, చెయిన్ స్నాచింగ్ ఘటనలను నివారించడం వంటి అంశాలపై ఆయన వివరించారు. ప్రజలకు భద్రతపై సూచనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్