గుడివాడ: వాహనల నెంబర్ ప్లేట్ పై స్పెషల్ డ్రైవ్

గుడివాడ పట్టణం నెహ్రూ చౌక్ లో శుక్రవారం ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలకు ప్రభుత్వం సూచించిన హై సెక్యురిటి నెంబర్ ప్లేట్ లేని 20 వాహనాలను అదుపులోకి తీసుకొని మొదటి సారిగా జరిమానాలు విధించారు. నెంబర్ ప్లేట్లు పై వారికి అవగహన కల్పించి రెండోసారి సరైన నెంబర్ ప్లేట్ కలిగిన ఉండకపోతే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్