గుడివాడ: బ్యూటీఫికేషన్ కు ప్రత్యేక చర్యలు

గుడివాడలో కూటమి ప్రభుత్వంలో మార్పు కనిపించేలా అభివృద్ధి, పట్టణ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. బుధవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి పనులను పరిశీలించి, పురోగతిని తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్