గుడివాడ: మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు

ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో పాల్గొంటామని మున్సిపల్ కార్మికులు గురువారం కమిషనర్ మనోహర్ కు నోటీసు అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దనాల సత్యనారాయణ నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్