గుడివాడ: కృష్ణాజిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని

కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలల కేటగిరీలో గుడివాడ హై స్కూల్ విద్యార్థిని వట్టెం అక్షిత 600కు 592 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థినిని సన్మానించి స్మార్ట్ వాచ్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు. వి. సుబ్బారావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్