గుడివాడ: రైతే రాజు అన్నది మనందరి నినాదం కావాలి

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, 'రైతే రాజు' అన్న నినాదం అందరిదీ కావాలని, కూటమి ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. రాజేంద్రనగర్‌లోని ఆగ్రో భవన్‌లో సోమవారం ఆయన ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ హోల్‌సేల్, రిటైల్ డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డీఏపీ కొరత, యూరియా సరఫరాపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్