గుడ్లవల్లేరు: సమానత్వం కోసం పాటుపడిన మహోన్నతులు

గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సమానత్వం కోసం పాటుపడిన మహోన్నతులు అంబేద్కర్, జగ్జీవన్ రామ అని, ప్రజలకు హక్కులు కల్పించటంలో వారి పాత్ర ఎనలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్