గుడ్లవల్లేరు: చట్టాలపై ప్రజలకు అవగాహన

గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఎన్. వి. వి. సత్యనారాయణ మంగళవారం అంగులూరు సెంటర్ వద్ద రోడ్డు భద్రత, మహిళా భద్రత, పోక్సో కేసులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఎన్‌డిపిఎస్ చట్టం, డయల్ 112, 1972 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్