గుడివాడలో జరిగిన YCP SIR అవగాహన సదస్సులో మంత్రి పేర్ని నాని కొడాలి నాని రాజకీయ వారసుడిని ప్రకటించారు. కొడాలి నాని తమ్ముడి కొడుకు కొడాలి అర్జున రావు అని తెలిపారు. 2034 ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని అన్నారు. ఇక గతంలోనే కొడాలి నాని తన రాజకీయ వారసుడిగా అర్జున రావు పేరును సూచించారు.