నందివాడ: కళ్లముందే కొడుకు మరణం.. తల్లిదండ్రుల రోదనలు

నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడు బాలాజీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాలుడిని కాపాడబోయిన నానమ్మ తీవ్ర గాయాలతో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆడుతూ పాడుతూ ఉన్న బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత పోస్ట్