పెదపారుపూడి: గంజాయి మత్తులో నకిలీ నోట్ల ముఠా హల్ చల్

గంజాయి మత్తులో ముగ్గురు వ్యక్తులు వెంట్రప్రగడ గ్రామంలో హింసాత్మకంగా ప్రవర్తించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. వీరు బీరు కోసం షాపులో కర్రలు, సీసాలతో దాడి చేసి, రూ.500 నకిలీ నోట్లను విసిరారు. అనంతరం బడ్డీ కొట్లో దొంగనోటుతో రాళ్ల దాడి చేసి మహిళ తలకు గాయం చేశారు. ఈ కేసుల ోఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు.

సంబంధిత పోస్ట్