గుంటూరు: స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను ప్రకటించిన కేంద్రం

పలు కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు జిల్లాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్  అవార్డులపై స్పందించారు. పలు జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్