శనివారం జగ్గయ్యపేటకు రానున్న సినీనటి జయసుధ

జగ్గయ్యపేటలోని ఆమోద స్పిన్నింగ్ టెక్స్‌టైల్ ఆవరణంలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న కృతజ్ఞత ఆరాధన కార్యక్రమంలో సినీనటి జయసుధ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్