జగ్గయ్యపేటలో దంచి కొడుతున్న భారీ వర్షం

జగ్గయ్యపేటలో ఉదయం నుండి వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం పట్టణం మొత్తం వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఈ అకస్మాత్తుగా కురిసిన వర్షం జనజీవనాన్ని ప్రభావితం చేసింది.

సంబంధిత పోస్ట్